హుజురాబాద్ సమస్యలపై సెక్రటేరియట్‌లో చర్చ.

సొల్లు బాబు, మంత్రి భేటీ.

హుజురాబాద్ సమస్యలపై సెక్రటేరియట్‌లో చర్చ.

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 22 (తెలంగాణ ముచ్చట్లు) :
 
హైదరాబాద్ సెక్రటేరియట్‌లో బొగ్గు గనుల శాఖ మరియు కార్మిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేకానంద వెంకట స్వామిని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొల్లు బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పరిధిలో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ నిరసనల విషయాలను మంత్రికి వివరించారు.
ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనలపై సొల్లు బాబు వివరంగా తెలియజేయగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి తెలియజేసి తగిన చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం కృషి చేస్తామని సొల్లు బాబు తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .