గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై అవగాహన సదస్సు .

గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై అవగాహన సదస్సు .

పెద్దమందడి,ఏప్రిల్20(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు మరియు పంచాయతీ కార్యదర్శుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  15 ఫైనల్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగ విధానం, గ్రామపంచాయతీ ఖర్చుల నిర్వహణ పద్ధతులు మరియు డిజిటల్ టోకెన్ వినియోగంపై వివరించారు.మండల పంచాయతీ అధికారి  ఇంచార్జి ఎంపీడీవో  పుష్ప మాట్లాడుతూ నిధుల వినిIMG-20260420-WA0075యోగంలో పారదర్శకత, బాధ్యతాయుతమైన ఖర్చు విధానం పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.గ్రామాల అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని అన్నారు  కార్యక్రమంలో అన్ని 23 గ్రామపంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .