వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎప్పుడూ?

రమేష్, పెద్దమందడి మండల మాజీ బీజేపీ అధ్యక్షుడు

వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎప్పుడూ?

పెద్దమందడి,ఏప్రిల్19(తెలంగాణ ముచ్చట్లు):
 
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎప్పుడూ జరుగుతాయో స్పష్టత ఇవ్వాలని పెద్దమందడి బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రమేష్ డిమాండ్ చేశారు.ఇప్పటికే పంట కోత పూర్తి చేసి కల్లాల్లో వడ్లు సిద్ధంగా ఉంచిన రైతులకు 10 దాటినా కొనుగోళ్లు ప్రారంభం కాలేదని ఆయన పేర్కొన్నారు.అకాల వర్షాలు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.కల్లాల్లో ఉన్న వడ్లు వర్షాభావం ప్రభావం వల్ల తడిసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయన కోరారు. ఆలస్యం కొనసాగితే రైతులకు ఆర్థిక నష్టం తప్పదని హెచ్చరించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .