జనాభా లెక్కలపై ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమం.
Views: 20
On
వేలేరు, ఏప్రిల్ 18 (తెలంగాణ ముచ్చట్లు )
వేలేరు మండల కేంద్రంలో జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో 2026 జనాభా లెక్కల నిర్వహణకు సంబంధించిన ఎన్నిమరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల తహసిల్దార్ హెచ్. కొమి, ఎంపీడీవో లక్ష్మీ ప్రసన్న, ఎంఈఓ చంద్రమౌళి, ఆర్ఐ సురేందర్ , ఏఎస్‌ఓ స్రవంతి హాజరయ్యారు.
మండలంలోని అన్ని జీపీఓలు మరియు శిక్షణకు ఎంపికైన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని జనాభా లెక్కల నిర్వహణకు సంబంధించిన విధానాలు, బాధ్యతలపై అవగాహన పొందారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments