మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: సిఐటియు పిలుపు

మేడే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి: సిఐటియు పిలుపు

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
 
జిల్లావ్యాప్తంగా నిర్వహించే మేడే వారోత్సవాలను ఏప్రిల్ 23 నుంచి మే 1 వరకు విజయవంతంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గిట్ల ముకుంద రెడ్డి కార్మికులను కోరారు.
హుజురాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఎర్రజెండా ఎగురవేసి కార్మిక ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఐక్య పోరాటాల ద్వారానే కార్మికుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
కార్మికుల హక్కులను రక్షించే విధానాలను ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేడే వారోత్సవాల్లో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఐక్యతను ప్రదర్శించాలని కోరారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .