వనపర్తిలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయం ప్రారంభం.

వనపర్తిలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయం ప్రారంభం.

వనపర్తి, ఏప్రిల్ 21(తెలంగాణ ముచ్చట్లు):
 
జిల్లా కేంద్రంలో శ్రీ శుభం గ్రూపు కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.సంస్థ ఛైర్మన్ అక్కల మధుసూదన్ గౌడ్, సంస్థ ఎండి  భరత్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థిరాస్తి వ్యాపార రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో తమ ప్రాజెక్టులలో స్థలాలు అందిస్తామని పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ అనుమతులతో జాతీయ రహదారి 44 వద్ద అడ్డాకుల్ సమీపంలో 14 ఎకరాల్లో, అలాగే వనపర్తి పట్టణంలోని 6వ వార్డు పరిధిలో 10 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నివాస స్థలాలు అందుబాటులో ఉన్నాయని ఛైర్మన్ మధుసూదన్ గౌడ్ వెల్లడించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .