అంగన్వాడి టీచర్లకు ఉచిత స్మార్ట్‌ఫోన్లు.
Views: 80
On
- మెరుగైన సేవలందించడమే లక్ష్యం.
- ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.
అశ్వారావుపేట, ఏప్రిల్ 21(తెలంగాణ ముచ్చట్లు):
అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని రైతు వేదికలో అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం అందించిన ఉచిత స్మార్ట్‌ఫోన్లను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పంపి
ణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి సేవల ద్వారా అందుతున్న పోషకాహార ప్రయోజనాలను వివరించే వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు దుస్తులు, పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి శశికళ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి సేవల ద్వారా అందుతున్న పోషకాహార ప్రయోజనాలను వివరించే వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు దుస్తులు, పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి శశికళ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments