ఐ అండ్ పిఆర్ జాయింట్ డైరెక్టర్ డిఎస్ జగన్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులు

ఐ అండ్ పిఆర్ జాయింట్ డైరెక్టర్ డిఎస్ జగన్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులు

హన్మకొండ,ఏప్రిల్11(తెలంగాణ ముచ్చట్లు):

వరంగల్ శివారులో నిర్వహించిన కుటుంబ వేడుకలో సమాచార ప్రజాసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్  డి ఎస్ జగన్ పాల్గొనగా, ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ధరావత్ సుజాత రాంచందర్ నాయక్ కుటుంబంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ కూడా పాల్గొని, జర్నలిస్టులతో కలిసి సమావేశమయ్యారు. ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో జర్నలిస్టులు తమ అభిప్రాయాలను పంచుకుని, పరస్పర పరిచయాలు పెంచుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ నాయక్, రాష్ట్ర కార్యదర్శి లావుడ్య రాజు నాయక్, కోరిక సునీల్ కుమార్, ఆర్‌ఐ జర్నలిస్టులు మరియు ఇతరులు పాల్గొన్నారు.IMG-20260411-WA0517

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .