కాప్రాలో చెన్న కేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

కాప్రాలో చెన్న కేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

_ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 

– స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్ష

కాప్రా, ఏప్రిల్ 12 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ డివిజన్ పరిధి లోని చెన్న కేశవ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్న కేశవ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, శాంతిని పెంపొందిస్తాయని తెలిపారు.కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బైరీ నవీన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భక్తుల సందడి మధ్య బ్రహ్మోత్సవాలు విజయవంతంగా కొనసాగాయి.IMG-20260412-WA0118

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .