వనపర్తి ఎమ్మెల్యే చేతుల మీదగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.

వనపర్తి ఎమ్మెల్యే చేతుల మీదగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.

వనపర్తి,ఏప్రిల్7(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామానికి చెందిన కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం నలుగురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా నెల్లి కొండి రాధ (శ్రీను భార్య), ఆంగోత్ దేవమ్మ (మీట్య నాయక్ భార్య), విట్ట ప్రభావతి (విట్ట వెంకటేశ్వర్ రెడ్డి భార్య), ఆంగోత్ జములమ్మ (హనుమంతు నాయక్ భార్య)లకు ఎమ్మెల్యే స్వయంగా చెక్కులు అందించారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అమ్మపల్లి గ్రామ సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్, యాదగిరి, బాలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .