స్విమ్మింగ్ పూల్‌లో మునిగి యువకుడు మృతి

స్విమ్మింగ్ పూల్‌లో మునిగి యువకుడు మృతి

వేలేరు, ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన గ్యారంపెల్లి వినయ్ (25) హైదరాబాద్‌లో విషాదకరంగా బుధవారం మృతి చెందాడు. వివరాల ప్రకారం, వినయ్ హైదరాబాద్‌లో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లిన వినయ్ ప్రమాదవశాత్తు మునిగి మరణించినట్లు సమాచారం.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖసంద్రంలో మునిగిపోయారు. వినయ్ మృతి పట్ల స్థానికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .