నిరుపేద గిరిజన మహిళ కుటుంబానికి చేయుత.

నిరుపేద గిరిజన మహిళ కుటుంబానికి చేయుత.

భీమదేవరపల్లి,ఏప్రిల్ 24(తెలంగాణ ముచ్చట్లు)
 
గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఇటివల అజ్మీర  సోనీ w/o రాజు అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ పరిస్థితి, ఇద్దరు చిన్న పిల్లలను చూసి చలించిన గ్రామస్తులు తమవంతు సహకారం అందించి 30,000 రూపాయలను ఈరోజు పిల్లలు పేరు మీద బ్యాంకు లో డిపాజిట్ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించిన 5వ వార్డ్ సభ్యుడు కాసనగొట్టు సాయిరాం ను గ్రామస్తులంతా అభినందించారు..పేద కుటుంబానికి సహాకరించిన దాతలందరికి ఈ సందర్భంగా సాయిరాం కృతజ్ఞతలు తెలియజేశారు..  ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాచర్ల సారయ్య గారు వార్డు సభ్యులు సంగ ఐలయ్య మరియు గ్రామస్తులు ముత్యాల రవి బానోతు గంగయ్య .రాణి .ప్రవీణ్. వినయ్ . గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .