వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి,ఏప్రిల్26(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ వార్డు సభ్యుడు బీరయ్య లక్ష్మి కూతురు వివాహం ఘనంగా నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డి, దొడగుంటపల్లి గ్రామ సర్పంచ్ పెంటయ్య, పామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మంజుల శ్రీశైలం, రాఘవేందర్, సుధాకర్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .