తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది
Views: 16
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* అక్టోబర్ 4 నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
* అక్టోబర్ 3న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
* అక్టోబర్ 4న సాయంత్రం 5:45కు ధ్వజారోహణం
* అక్టోబర్ 4న రాత్రి 9కి పెద్దశేష వాహనంతో ప్రారంభం
* అక్టోబర్ 12న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగింపు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments