మినీ  శిల్పారామం లో  సాంస్కృతిక  కార్యక్రమాలు

 శ్రీ సత్య ప్రసాద్ వెంపటి  శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన

మినీ  శిల్పారామం లో  సాంస్కృతిక  కార్యక్రమాలు


WhatsApp Image 2025-08-03 at 6.53.53 PMWhatsApp Image 2025-08-03 at 6.54.14 PM

 ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు: ఉప్పల్  మినీ  శిల్పారామం  లో వారాంతపు సాంస్కృతిక  కార్యక్రమాలలో భాగంగా  ఆదివారం రోజు శ్రీ విజయ దుర్గ నృత్యాలయా  గురువు శ్రీ సత్య ప్రసాద్ వెంపటి  శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన  ఎంతగానో అలరించింది.  వన్డే వన్డే వాని భవాని, గణపతి కౌతం , జయము జయము, బృందావ న నిలయే, నమశ్శివాయతే, రామదాసు కీర్తన, శివాష్టకం, జతిస్వరం, అన్నమాచార్య కీర్తనలు, దశావతారం, జావళి, ఆనంద తాండవం అంశాలను కళాకారులూ స్వేత్చా, స్వతంత్ర, భువన, అఖిల, కమల, సహస్ర, వైష్ణవి, హాన్విత, తేజస్వి, జీవన, కమాలిక, సాత్విక, మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .