కీసర నూతన సీఐ ఆంజనేయుల  కి శుభాకాంక్షలు తెలియజేసిన 

కీసర మాజీ వార్డు సభ్యులు రాగుల బాల్ నర్సింహ ముదిరాజ్

కీసర నూతన సీఐ ఆంజనేయుల  కి శుభాకాంక్షలు తెలియజేసిన 

కీసర, తెలంగాణ ముచ్చట్లు:

 కీసర పోలీస్ స్టేషన్ బాధ్యతలు చేపట్టినందుకు  సిఐ ఆంజనేయులు ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వన్నీగూడ గ్రామ మాజీ వార్డు మెంబెర్ రాగులు బాలు నర్సింహా ముదిరాజ్, గ్రామ పెద్దలు రెడ్డబోయిన నగేష్  ముదిరాజ్ మరియు రాగులు పవన్ కుమార్ కీసర బిఆర్ఎస్ గ్రామ  ప్రధాన కార్యదర్శి రాగుల గణేష్ ముదిరాజ్ యువత  ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన మహేష్ ముదిరాజ్ మరికొందరు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .