మంచినీటి పైపులైను లేకేజి నీ జలమండలి  మేనేజర్, జె ఈ తో కలిసి  పరిశీలించిన

 నాగారం మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీవాస్  రెడ్డి

మంచినీటి పైపులైను లేకేజి నీ జలమండలి  మేనేజర్, జె ఈ తో కలిసి  పరిశీలించిన

నాగారం, తెలంగాణ ముచ్చట్లు:

మేడ్చల్ నియోజకవర్గం, నాగారం మున్సిపాలిటీ లో మారుతి గార్డెన్ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నటువంటి మంచినీటి పైపులైను లేకేజి నీ స్థానికులతో కలిసి  పరిశీలించిన  నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి. జలమండలి ఏరియా మేనేజర్ సాయి కిరణ్ గౌడ్ , జె ఈ హరీష్ తో ఫోన్లో మాట్లాడి న వెంటనే  శరవేగంతో వచ్చి పరిశీలించి అతి త్వరగ పైపు లీకేజీని సరిచేస్తామని జలమండలి  మేనేజర్ సాయి కిరణ్ గౌడ్, జె ఈ హరీష్ లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి వెంకటరెడ్డి మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఘనపురం కొండల్రెడ్డి, మాజీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు మొసలి శ్రీనివాస్ రెడ్డి, సకినాల ప్రశాంత్ నాయుడు, గున్నాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .