మల్లాపూర్ లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు అమ్మవారిని దర్శించుకున్న
ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి
మల్లాపూర్, తెలంగాణ ముచ్చట్లు:
శ్రావణమాస బోనాల ఉత్సవాల్లో సందర్భంగా ఆదివారం మల్లాపూర్ ఈదమ్మ అమ్మవారి దేవాలయం విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యా లతో ఉండాలని కోరుకున్నట్లు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ్, నెమలి అనిల్,బొంగోని ఉమేష్ గౌడ్, దంతురి రాజు గౌడ్, కోయిగూర బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి ,మెరుపుల బాలరాజ్ గౌడ్, పర్వతాళ్లు, బెల్లం శ్రీనివాస్ ,సోనీ ,రాంపల్లి సాయి, గుడేసా సాయి ,టిల్లు ,జయంత్ ,వినేష్ విక్కీ మరియు ఆలయ కామిటి సభ్యులు అచ్చగొని శంకర్ గౌడ్ తీగుల్లా శ్రీనివాస్ ,యాదగిరి, సతీష్ ,మరియు దేవాలయ కమిటీ సభ్యులు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Comments