లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు దొరికిన జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్

లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు దొరికిన జిహెచ్ఎంసి డిప్యూటీ కమీషనర్

హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు:

రాజేంద్రనగర్ పురపాలక సంఘం, జిహెచ్ఎంసి ఒకటవ వలయానికి చెందిన డిప్యూటీ కమీషనర్ కె.రవి కుమార్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు.ఒక ఫిర్యాదుదారుని హోటల్ వంటగదిలో తనిఖీ సందర్భంగా గుర్తించిన అవకతవకల ఆధారంగా, హోటల్‌ను జప్తు చేయకుండా, హోటల్‌ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు, భవిష్యత్తులో వ్యాపారం సజావుగా కొనసాగేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు అనిశా వెల్లడించింది. అందులో భాగంగా, డిమాండుకు అనుగుణంగా రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా అధికారులు ఆయనను పట్టుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .