సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ  మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ 

తోటకూర వజ్రెష్ యాదవ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ  మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ 

దమ్మాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు:
 
దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి లోని కీసర గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మారెడ్డికి వైద్య చికిత్స నిమిత్తం, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ, లక్ష 30 వేల రూపాయల చెక్కును శనివారం రోజున, మేడ్చల్ జిల్లా,కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. 

ఈ కార్యక్రమంలో కీసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కోళ్ల కృష్ణ యాదవ్ కీసర మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రామిడి విజయ్ రెడ్డి, సీనియర్ నాయకుడు, మచ్చాని జంగయ్య యాదవ్, నాగారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, బండారి మల్లేష్ యాదవ్, తటాకం అభిలాష్, చర్లపల్లి కృష్ణారెడ్డి, కీసరగుట్ట ట్రస్ట్ బోర్డ్ మెంబర్, పోచబోయిన రాజు యాదవ్, కీసరగుట్ట ట్రస్ట్ సభ్యుడు,ప్రవీణ్ ముదిరాజ్,కందడి సత్తి రెడ్డి,మచ్చాని శ్రీశైలం యాదవ్, ముద్దం మల్లేష్ యాదవ్, దయానంద్ గౌడ్, కుమ్మరి కృష్ణ, పోచబోయిన శ్రీశైలం యాదవ్, మెట్టు అంజయ్య యాదవ్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .