నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులు శాలువా తో సన్మానించిన
సిపిఎం పార్టీ ఇందిరమ్మ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్
Views: 1
On
కీసర, తెలంగాణ ముచ్చట్లు:
కీసర పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఆంజనేయులు ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను బహుకరించి శాలువాతో సన్మానించడం జరిగింద సిపిఎం పార్టీ కీసర మండల నాయకులు బంగారు నర్సింగరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ కార్యకర్తలు సిఐటియు కీసర మండల నాయకులు మరియు జే ఎన్ ఎన్ యు ఆర్ ఎం ఇందిరమ్మ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రం మరియు కమిటీ సభ్యులతో పాటు చింతకింది అశోక్, బి. వెంకటేష్, రాజు, రవి, అశ్విని మరియు లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments