కూకట్పల్లి ట్విన్ సిటీ సెంట్రింగ్ కాంట్రాక్టర్ యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు
Views: 11
On
కూకట్పల్లి /తెలంగాణ ముచ్చట్లు:
కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్ 115 పరిధిలో శుక్రవారం ట్విన్ సిటీ సెంట్రింగ్ కాంట్రాక్టర్ యూనియన్ ఎన్నికైన సందర్భంగా పగడాల బాబురావు నీ మర్యాదపూర్వకంగా కలిశారు. కూకట్పల్లి ట్రైన్ సిటీ కాంట్రాక్టర్ యూనియన్ నూతన అధ్యక్షుడు బైపోతు సత్యనారాయణ మరియు ప్రధాన కార్యదర్శి మేఘనాదం నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పగడాల బాబురావు నూతన కమిటీని ఎన్నికైన సందర్భంగా శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, బాబురావు బ్రదర్స్ లక్ష్మీనారాయణ శాంతారావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments