మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేలు కలిసినా మౌలాలి డివిజన్ కాలనీవాసులు
Views: 9
On
మల్కాజ్గిరి , తెలంగాణ ముచ్చట్లు:
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి మౌలాలి డివిజన్ మౌలిక వసతులను కల్పించాలని.సుధా నగర్ లోనీ సమస్యలు సీసీ రోడ్లు , బోర్వెల్ రిపేర్, విద్యుత్ సింగిల్ ఫేస్ టు త్రీఫేస్ కన్వెన్షన్ చేయించాలని,
డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అందుకు ఎమ్మెల్యే స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆ, సత్యనారాయణ, నరేష్, నవాబ్, కాశీనాథ్, కాలనీ వాసులు సత్యనారాయణ, మల్లారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments