కీసర పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా ఆంజనేయులు కు శుభాకాంక్షలు

కీసర మండల అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్

కీసర పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా ఆంజనేయులు కు శుభాకాంక్షలు

కీసర, తెలంగాణ ముచ్చట్లు:

మేడ్చల్ నియోజకవర్గం లోకీసర పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా ఆంజనేయులు ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపిన కీసర మండల అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు కొమ్ము సుదర్శన్, మండల ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ గోధుమకుంట మాజీ ఎంపిటిసి మంచాల పెంటయ్య మండల కోశాధికారి కానుకుంట శ్యామ్ కుమార్ కీసర గ్రామ అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి తుడుం బాల్ రాజ్, పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .