వెంకట్ రెడ్డి నగర్ లో కురుమ సంఘం భవనం ప్రారంభోత్సవం
ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి
హబ్సిగూడ, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గంలోహబ్సిగూడ డివిజన్ లోని అదివారం వెంకట్ రెడ్డి నగర్లో కురుమ సంఘం భవనం ను మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంది ఆగి రెడ్డి ,కురుమ సంఘం అధ్యక్షులు అల్లం కొమురయ్య,ప్రధాన కార్యదర్శి వనకల్ల వెంకటేష్,కోశాధికారి చేవెళ్లి కిషోర్,చెవళ్ళ మల్లయ్య,గుమ్ముల
కొమురయ్య, దొడ్డి కొమురయ్య, కొయ్యడ మల్లేష్, దొడ్డి వెంకటయ్య, దొడ్డి సిద్దిమల్లేష్,అల్లం నర్సింహా,ఒగ్గు రత్నయ్య,పల్ల మహేందర్,గుడుగుంట్ల శ్రీశైలం,గుడుగుంట్ల చందు,బాను, భాస్కర్, బంటు సందీప్,గుడుగుంట్ల వెంకటేష్, గుముల నారాయణ,వానకల్ల కొమురయ్య,పల్ల బాలయ్య, గుముల అశోక్,ఒగ్గు జంగయ్య, గుడుగుంట్ల జంగయ్య,గొల్ల కొమురయ్య, గోటికే రామకృష్ణ, గోటికే సత్తయ్య, గుడుగుంట్ల యాదయ్య, గడ్డం రమేష్,వడ్డెపెల్లి స్వామి, దొడ్డి ముత్యాలు మద మహేష్, కురుమ సంఘం సభ్యులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
Comments