మహాంకాళి బోనాల సందర్భంగా మందముల పరమేశ్వర్ రెడ్డికి ఆహ్వానం

ఉప్పల్ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వానం 

మహాంకాళి బోనాల సందర్భంగా మందముల పరమేశ్వర్ రెడ్డికి ఆహ్వానం

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్ మహాంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తెల్కల మోహన్ రెడ్డి, ఈఓ వీరేశం, సభ్యులు రాఘవేందర్ గుప్తా, గుమిడెల్లి కృష్ణ, మేనంపల్లి అండలు, అలుగుల అనిల్ కుమార్, స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .