నూతన సీఐ ని కలిసిన ఎంఆర్పిఎస్ మండల పార్టీ నాయకులు
Views: 28
On
కీసర, తెలంగాణ ముచ్చట్లు:
కీసర మండల్ కీసర పోలీస్ స్టేషన్ నూతన సిఐ ఆంజనేయులు ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన కీసర మండల నాయకులు. సీఐ ని కలిసిన వారిలో కీసర మండల మాజీ ఎంపిపి సుజాత రామారాం, కీసర మండల అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు కీసర మండల ఎంఆర్పిఎస్ మాజీ అధ్యక్షులు బక్కని కుమార్ . కీసర మండల అంబేద్కర్ సంఘం మాజీ ఉపాధ్యక్షులు, ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి గంగి ఆంజనేయులు.
మేడ్చల్ నియోజక వర్గం జర్నలిస్ట్ యూనియన్ ప్రధానకార్యదర్శి, సూర్య రిపోర్టర్ కర్రె గణేష్ మరియు కీసర మండల ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి తాళ్ళ కిరణ్ మరియు కీసర మండల అంబేద్కర్ సంఘం సంయుక్త కార్యదర్శి గంగి సుధాకర్. చిర్యాల్ గ్రామ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బండారి నర్సింగరావు , గరుగుల శివ కుమార్, కరుణాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments