భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను కార్పోరేటర్ పర్యవేక్షించారు
శాంతి సాయి జెన్ శేఖర్
Views: 10
On
నాచారం, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గంనాచారం డివిజన్ లోశ్రీ రాఘవేంద్ర నగర్ లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను కార్పోరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ పర్యవేక్షించడం జరిగింది.
సుమారు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన చిన్న సైజు డ్రైనేజీ పైపులైన్ లు జరిగిన గృహ అవసరాలకు సరిపోకపోవడంతో నూతన ఒక అడుగు సైజు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడం జరిగింది.
డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి కాగానే సిమెంట్ రోడ్లు కూడా వేయిస్తామని కార్పొరేటర్ కాలనీవాసులకు హామీ ఇవ్వడం జరిగింది .
ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సిరాజుద్దీన్ వర్క్ ఇన్స్పెక్టర్ శివ , బిఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్, సంఘం యాదగిరి, మక్తాల శేఖర్ గౌడ్, కిట్టు, మరియు దేవేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, వెంకటరెడ్డి, యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments