పారిశుద్ధ్య అంశాలపై చర్చించిన ఎంపీడీవో సురేష్ బాబు
Views: 0
On
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
స్థానిక తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో ఎండిఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో మండల పంచాయతీ సెక్రటరీలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో పి ఏం ఏ వై, సెక్రటరీల అటెండెన్స్, పంచాయతీలలో పారిశుద్ధ్య అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీ అటెండెన్స్ విషయంలో ఆలస్యం చేయకూడదని, స్థానిక ఎన్నికల ఓట్ల పరిశీలన పనులు త్వరితగతం చేయాలని, పి ఎం ఏ వై సర్వే ని వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు , డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments