శ్రద్ధ జూనియర్ స్పూర్తి డిగ్రీ కళాశాల లో ఘనంగా బోనాల ఉత్సవాలు 

ఉద్యమ గాయకులు కీ.శే.సాయి చందు సతీమణి రజిని

శ్రద్ధ జూనియర్ స్పూర్తి డిగ్రీ కళాశాల లో ఘనంగా బోనాల ఉత్సవాలు 

కీసర,తెలంగాణ ముచ్చట్లు:

దమ్మాయిగూడ మున్సిపాలిటీ,కీసర మండల కేంద్రంలోని  శ్రద్ధ జూనియర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో బోనాల సంబరాలు నిర్వహించారు.  

ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా తెలంగాణ ఉద్యమ గాయకులు సాయి చందు సతీమణి రజిని విచ్చేసి కాలేజీ ప్రాంగణంలో ఒక మొక్క నాటి బోనాల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు బోనమెత్తి విద్యార్థు లతో  బోనాల పండుగ  సంబరాలలో పాలుగోన్నారు.

సాయి చందు సతీమణి మాట్లాడుతూ సంబరాల్లో పాలుగొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  కళాశాల్లో ప్రాంగణలో మొక్క నాటట్టడం  చాలా సంతోషంగా  ఉందని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న  కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్, గుర్రం శ్రీధర్రెడ్డి, జర్నలిస్ట్ కర్రె గణేష్, భవాని శంకర్, గోరంటి ప్రవీణ్ , చినీంగని బాల్రాజ్, సుమన్ బన్నీ, కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-08-02 at 7.41.24 PMWhatsApp Image 2025-08-02 at 7.54.28 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .