50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 

తాడేపల్లి విజయ, అబ్బులు  దంపతులు 

50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 

దమ్మాయిగూడ, తెలంగాణ ముచ్చట్లు

వివాహ వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ సన్నిధిలో తాడేపల్లి విజయ అబ్బులు దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం ఆదివారం జరుపుకున్నారు.దమ్మాయిగూడ పురపాలక సంఘం పరిధి లోని రాజీవ్ గృహకల్ప కాలనీలోని చైతన్య భూమి ప్రాంగణంలో మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 178వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి తాడేపల్లి విజయ అబ్బులు ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలవేసి స్మరించుకున్నారు.

తాడేపల్లి విజయ అబ్బులు దంపతుల అపురూప బంధానికి,ఆదర్శ దాంపథ్యానికి నిలువెత్తు రూపం నాడు ఆ శీతరామ చంద్రులు ఈ స్వాతి చంద్రులు ప్రేమకి చక్కటి సన్మానం వీడలేని బంధంలా తెలుగింటి పుతారేకులా అర్ధనారీశ్వరులై ఈ జీవితకాలం ఆదర్శ దంపతులు గా వుండాలని పలువురు తాడేపల్లి విజయ అబ్బులు 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


WhatsApp Image 2025-08-03 at 8.22.19 PMఈ కార్యక్రమంలో ఆర్ జి కే కాలనీ మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు యాట రాజు,  అధ్యక్షులు అబ్బులు,ఆర్ జి కె కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్,ఆర్ జి కె కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ,మాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సానాది సాయిబాబ,కాలనీ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాధాకృష్ణ ,మాల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దుబాయ్ రాజు, కోశాధికారి చేన్నయ్య , ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు,మాల సంఘం కమిటీ సభ్యులు కె.వి రావు, మనోజ్,మాల కుటుంబ సభ్యులు కాలనీ ప్రజలు పాల్గొని వారికి ఆశీస్సులు అందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .