సత్తుపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు.

సత్తుపల్లిలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు.

సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా సత్తుపల్లిలోని స్థానిక రింగ్ సెంటర్లో కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి ఘనంగా నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, అద్దంకి అనిల్, చాంద్ పాషా, పర్వతనేని వేణు, అమరవరపు కృష్ణారావు, మేకల నరసింహారావు, నడ్డి ఆనందరావు, మాధురి మధు, నరుకుల శ్రీను, మరికంటి శ్రీను, గాదె సురేష్, పురుషోత్తం, వేదుల నాగు, భవాని, చింతల సత్యనారాయణ, అయూబ్ పాషా, అజార్, పుచ్చ వెంకటేశ్వరరావు, క్లబ్ వెంకటేశ్వరరావు, చంటి, రఘు, మిద్దె శీను, రామిశెట్టి కృష్ణ, పంతంగి సాంబ, షేక్ బాబు, జొన్నలగడ్డ విజయ్, కృష్ణ, తదితరులున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .