దివ్య సాయి గార్డెన్స్ కాలనీ లో డ్రైనేజీ రోడ్ సమస్యలపై కాలనీ వాసులతో చర్చించిన
మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి
Views: 10
On
నాగారం, తెలంగాణ ముచ్చట్లు :
మేడ్చల్ నియోజకవర్గం లోనాగారం మున్సిపాలిటీ పరిధి 14 వ వార్డు దివ్య సాయి గార్డెన్స్ కాలనీ లో సందర్శించి న నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి,కాలనీ వాసులతో డ్రైనేజీ మరియు రోడ్ సమస్యలపై చర్చించినరు. కాలనీవాసులకు అధికారులతో మాట్లాడి డ్రైనేజీ మరియు రోడ్ పనులను పరిష్కరిస్తానని ముప్పు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు .
ఈ కార్యక్రమంలోమాజీ కౌన్సిలర్ పంగ హరి బాబు . కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యలు గూర్చి వివరణగా తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments