నూతన సిఐ ని కలిసిన బిజెపి పార్టీ మండల నాయకులు
మండల బిజెపి పార్టీ అధ్యక్షులు కోల బాలరాజ్ యాదవ్
Views: 4
On
కీసర, తెలంగాణ ముచ్చట్లు:
మేడ్చల్ నియోజకవర్గం లోకీసర. మండల బిజెపి పార్టీ అధ్యక్షులు కోల బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో కీసర మండల పోలీస్ స్టేషన్ నూతనంగా బదిలీపై వచ్చిన కీసర పోలీస్ స్టేషన్ నూతన సిఐ ఎ.ఆంజనేయులు ని మర్యాద పూర్వకంగా కలిశారు శాలువా తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సింగిరెడ్డి వెంకటరెడ్డి, రాగుల అశోక్ ముదిరాజ్, బోడ శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శిలు నల్ల వెంకటరెడ్డి, అబ్ర బోయిన నాగరాజ్, ముదిరాజ్,అన్నోజిగూడ మల్లారెడ్డి, అబ్ర బోయిన జగన్ ముదిరాజ్ గోసుల శ్రీనివాస్,కోల మల్లేష్ యాదవ్, దొంకెని రమేష్ గౌడ్,పండుగ మురళి,ముదిరాజ్ దుర్గం వేణు యాదవ్, రవీందర్ యాదవ్, లక్ష్మణ్, కోల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
04 Aug 2025 22:25:25
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
Comments