అన్నదాన వితరణ ప్రారంభించిన నెమలి అనిల్ కుమార్
Views: 3
On
నాచారం, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్ డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ శ్రీ గణేష్ సాయిబాబా దత్తాత్రేయ స్వామి దేవస్థానం లో కీ ! శే ! వెంకటేశ్వరులు వర్ధంతి సందర్బంగా మల్లాపూర్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మైథిల్ వ్రిన్కు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన వితరణ కార్యక్రమాన్ని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో శ్రీనివాస్,రాజేష్,సందీప్,సంపత్,కార్తీక్,మైకేల్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Aug 2025 22:38:26
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:
జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్ ఎన్నికైన సందర్భంగా మంగళ...
Comments