హోటల్ ను ప్రారంభించిన ఎస్సై ఊర సృజన్ కుమార్
Views: 13
On
దేవరుప్పుల,తెలంగాణ ముచ్చట్లు:
దేవరుప్పుల మండలకేంద్రంలో బోనగిరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “రాజు భోజన హోటల్”ను మండల ఎస్సై ఊర సృజన్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనగామ జిల్లా విజయ డైరీ చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పుల ఉప్పలయ్య, నాయకులు బుర్ర ప్రభాకర్, శివరాత్రి యాదగిరి, తోటకూరి వెంకన్న, రెడ్డి రాజుల ఎల్లప్ప, జక్కుల గంగరాజు, నీలారపు మహేష్, ఉప్పుల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments