ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

 మన సురక్ష ఆసుపత్రి డాక్టర్ తొగరు విద్యాసాగర్

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

హుజురాబాద్ / తెలంగాణ ముచ్చట్లు:
ఈనెల 27న పట్టణంలోని మన సురక్ష ఆసుపత్రిలో ఏవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ తొగరు విద్యాసాగర్ తెలిపారు.ఈ వైద్య శిబిరంలో వెరికోస్ వేయిన్స్, కాళ్లు వాపు,మంట,దురద, కాళ్లలో రంగు మారటం,నరాలు ఉబ్బటం,కాళ్లలో పుండ్లు ఏర్పడడం,బరువెక్కడం వంటి సమస్యల పై పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్య వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఎలాంటి కోతలు, కుట్లు లేకుండా చికిత్స నిర్వహిస్తారని చెప్పారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అధునాతన లేజర్ చికిత్స నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .