టాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసిన సినీనటి సమంత!
Views: 9
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* టాలీవుడ్‌లోనూ కేరళ తరహా కమిటీ వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సమంత విజ్ఞప్తి.
* హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC సంస్థను అభినందించిన సమంత.
* ఇదే బాటలో టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ 'ది వాయిస్ ఆఫ్ ఉమెన్' నడవాలి..
* TFIలోనూ ఇలాంటి కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సమంత..
* దీనివల్ల భద్రమైన వాతావరణం లో మహిళలు పనిచేసేందుకు అవకాశం దొరుకుతుందన్న సమంత
Tags:
Related Posts
Post Your Comments
Latest News
30 Apr 2025 22:32:34
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
Comments