ఘనంగా బీరప్ప జాతర బోనాలు
Views: 5
On
జహీరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి గ్రామంలో బీరప్ప జాతర ను గ్రామస్తులు శనివారం ఘనంగా నిర్వహించారు.
గ్రామంలోని వివిధ కుల సంఘాలు ఆధ్వర్యంలో బోనాలను డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. బీరప్పకు బోనాలు, నైవేద్యాలు సమర్పించి,ప్రత్యేక పూజలు చేశారు.మాజీ ఎంపీటీసీ గుండప్ప మాట్లాడుతూ.. పంటలు బాగా పండాలని,గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రవీందర్ సిద్ధన్న వినయ్ గ్రామపెద్దలు గ్రామ యువకులు మహిళలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 Jul 2025 22:21:06
-అధ్యక్షులుగా ఎర్ర రవీందర్,గౌరవ అధ్యక్షులుగా బొల్లెపాక నగేష్
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు: మండలంలోని తాటికాయల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు జెండా గద్ద...
Comments