చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నాగరాజు
Views: 33
On
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
వర్ధన్నపేట పట్టణ శివారులోని లక్ష్మి గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన నూతన వస్త్రఫలంకరణ కార్యక్రమం వేడుకలతో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిటూరు రాజు కుమార్తెలు రమ్యశ్రీ, జయశ్రీల నూతన వస్త్రధారణ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా చిన్నారులకు శుభాకాంక్షలు తెలుపుతూ, కుటుంబానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆత్మీయులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments