ముత్యాలమ్మ బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు 

కోత్తపేటలో ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ

ముత్యాలమ్మ బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు 

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని కొత్తపేట శివారులో ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, గ్రామ ప్రజల శాంతి శుభాకాంక్షలకై పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను శీభరాణి – అనీల్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బుద్దె పెద్దన్న, రైతు రాజు, గాదె రాము, బిజిలి సంపత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల ఉత్సాహం, ప్రత్యేక అలంకరణలు, సాంప్రదాయ సంగీతంతో ఆలయం చుట్టూ పండుగ వాతావరణం నెలకొంది.IMG-20250525-WA0046

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .