బాసర ట్రిపుల్ ఐటీ తరలింపుపై సీఎంని కలిసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

బాసర ట్రిపుల్ ఐటీ తరలింపుపై సీఎంని కలిసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌ (ట్రిపుల్ ఐటీ)ను మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం సందర్భంగా, జిల్లాకు చెందిన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

జూబ్లీహిల్స్‌లోని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, చిట్టెం పర్ణికా రెడ్డి, తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మహబూబ్ నగర్ జిల్లా విద్యారంగ అభివృద్ధికి ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .