కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
Views: 27
On
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు శనివారం, నగరం లోని తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ పథక 163 మంది లబ్ధిదారులకు కోటి 63 లక్షల 18 వేల 900 రూపాయలు గల చెక్కులను పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో ఖమ్మం నగర కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments