రేపు నీట్ పరీక్ష
పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Views: 3
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
జిల్లాలో రేపు (ఆదివారం) జరగనున్న నీట్ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షను పకడ్బందీగా చేపట్టేందుకు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు.
పరీక్ష నిర్వహణకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాల, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఆయా కేంద్రాలలో పరీక్ష కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆమె పరిశీలించి అధికారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు అక్కడ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 May 2025 22:53:35
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
Comments