శిక్షణ తరగతులను పర్యవేక్షించిన ఏపీపీసీ ఆఫీసర్లు

శిక్షణ తరగతులను పర్యవేక్షించిన ఏపీపీసీ ఆఫీసర్లు

జహీరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

వివేకానంద ఇనిస్ట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహిళా సశక్తికరణ నైపుణ్య అభివృద్ధి శిక్షణ మూడో విడత కార్యక్రమం కొనసాగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమానికి పర్యవేక్షించడానికి (ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ కౌన్సిల్) ఆఫీసర్ ప్రకాష్,ఏపిపిసి కోఆర్డినేటర్ ఆఫీసర్ సత్యం విచ్చేసి జహీరాబాద్ లో 90, పస్తపూర్ లో 60,న్యాల్కల్ లో 60, పైడిగుమ్మల్ 30, మంది కుట్టు శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలిపారు.మొత్తంగా మూడవ విడత లో 240 మంది మహిళలకు కుట్టు మిషన్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పర్యవేక్షించడానికి వచ్చిన ఆఫీసర్స్ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నటువంటి వారితో మాట్లాడడం శిక్షణలో నేర్చుకున్నటువంటి వాటిని అడగడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కొత్తకాపు సురేందర్ రెడ్డి, ప్రాజెక్టు కో డైరెక్టర్ రామచందర్ రెడ్డి పాల్గొన్నారు,

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
-అధ్యక్షులుగా ఎర్ర రవీందర్,గౌరవ అధ్యక్షులుగా బొల్లెపాక నగేష్  ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని తాటికాయల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు జెండా గద్ద...
మహిళను వివస్త్రను చేసి,దాడి చేసిన ఘటనలో 25 మంది రిమాండ్
కెసిఆర్,హరీష్ సంతకాలే తెలంగాణకు మరణ శాసనం
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం 
జాతీయ స్థాయిలో మాంట్ ఫోర్ట్ విద్యార్థుల ప్రతిభా