కొండపర్తి చెరువు కట్టు కాలువ మరమ్మత్తు పనులు ప్రారంభం

కొండపర్తి చెరువు కట్టు కాలువ మరమ్మత్తు పనులు ప్రారంభం

ఐనవోలు,తెలంగాణ ముచ్చట్లు:

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామ పెద్ద చెరువు వద్ద వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో కట్టు కాలువ మరమ్మతులు చేపట్టేందుకు ఇటీవల గ్రామస్థులు, స్థానిక నాయకులు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును కోరారు.

దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే, అవసరమైన మరమ్మతులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు నేడు చెరువు కట్టు కాలువ మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.గ్రామస్థులు చేపట్టిన ఈ వినతి నేపథ్యంలో చేపట్టిన చర్యలకు సంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .