ఉప్పల్‌లో వైష్ణవి గ్రాండ్ ఫుడ్ కోర్ట్ ప్రారంభం

తవిడబోయిన గిరిబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం

ఉప్పల్‌లో వైష్ణవి గ్రాండ్ ఫుడ్ కోర్ట్ ప్రారంభం

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ మెయిన్ రోడ్‌లో నూతనంగా నిర్మించిన వైష్ణవి గ్రాండ్ ఫుడ్ కోర్ట్ భవనాన్ని రామంతపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తవిడబోయిన గిరిబాబు శనివారం భవ్యంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఫ్యామిలీతో కలిసి తినేందుకు మంచి, శుభ్రమైన వాతావరణంలో ఉండే ఫుడ్ కోర్టుల అవసరం ఉందని, అలాంటి అవసరాన్ని తీర్చే విధంగా ఈ వైష్ణవి గ్రాండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

కుటుంబ సమేతంగా వస్తున్న వినియోగదారులకు రుచికరమైన భోజనాలను అందించడమే లక్ష్యంగా ఈ ఫుడ్ కోర్ట్‌ను అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ముగింపున విశిష్ట అతిథులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో బజాజ్ జగన్నాథ్ గౌడ్, టీ. ప్రవీణ్, మైస నవీన్, బజార్ పద్మారావు గౌడ్, షామీర్పేట హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .