జై హింద్ యాత్రలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

జై హింద్ యాత్రలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

పాకిస్థాన్‌పై సైనికులు వీరోచితంగా పోరాడి సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ, సైనికుల కు అభినందనలు తెలిపే ఉద్దేశంతో ఎఐసిసి పిలుపు మేరకు పిసిసి ఆధ్వర్యంలో ‘జై హింద్’ కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్ మియాపూర్ బాచుపల్లి వద్ద ఉన్న కెజీఆర్ కన్వెన్షన్‌లో గురువారం  నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, శాసన సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .