జ్వరం బారిన పడుతున్న గురుకులాల విద్యార్థులు!!
Views: 2
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* రెండు రోజుల్లో జ్వరం బారిన పడ్డ 35 మంది విద్యార్థులు..
* ఆదివారం ఒక్కరోజే 23 మంది విద్యార్థులకు జ్వరం
* ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాలలో ఘటన
* ప్రిన్సిపల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా గురుకుల పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా
* జ్వరం బారిన పడ్డ విద్యార్థులను వెంటనే సిర్పూర్ లోని సామాజిక ఆసుపత్రికి తరలించిన అధికారులు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 May 2025 22:53:35
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
Comments