శివ–శివలీల వివాహ వేడుకలో పాల్గొన్న నాయకులు.
Views: 5
On
పెద్దమందడి,నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన కర్ణ-నాగేంద్రమ్మ దంపతుల కుమారుడు శివ వివాహం శివలీలతో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శివ–శివలీల దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిఎస్ మహేష్, శివశంకర్, మల్లికార్జున్, నారాయణ, దయ్యాల శేఖర్, మద్దూర్ వెంకటయ్య, కానాపురం బుచ్చన్న, గుండెల ఆంజనేయులు, ఇరికి చెట్టు ఆంజనేయులు,అశోక్, బండి రాజు, గుండెల సుభాష్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
25 Nov 2026 20:53:24
ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు )
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో...


Comments